HomeTelugu Trending'స్వాతి ముత్యం' మూవీ ట్రైలర్‌

‘స్వాతి ముత్యం’ మూవీ ట్రైలర్‌

Swathimuthyam movie Trailer
బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. సితార బ్యానర్ తో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లక్ష్మణ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రావు రమేశ్, నరేశ్, వెన్నెల కిశోర్, ప్రగతి, గోపరాజు రమణ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తున్నారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని ఈ కథను అల్లుకున్నట్టుగా అనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu