HomeTelugu Big Storiesగూస్ బమ్స్ తెప్పిస్తున్న 'సైరా' న్యూ ట్రైలర్‌

గూస్ బమ్స్ తెప్పిస్తున్న ‘సైరా’ న్యూ ట్రైలర్‌

1 24మెగాస్టార్‌ నటించిన ‘సైరా’ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాపై నమ్మకాన్ని పెంచింది. ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 2 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతుండటంతో.. ఈ మూవీ కి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ను ది బాటిల్ ఫీల్డ్ పేరుతో రిలీజ్ చేశారు.

ఇందులో సైరా యుద్దానికి సంబంధించిన సన్నివేశాలను చూపించారు. ఈ సన్నివేశాల్లో మెగాస్టార్ విశ్వరూపం ప్రదర్శించారు. ఒక్క గడ్డి పరక కూడా ఈ గడ్డ దాటకూడదు.. చెప్పడం కాదు.. గెలవడం ముఖ్యం.. అనే డైలాగులు గూస్ బమ్స్ అని చెప్పాలి. మెగాస్టార్ తో పాటు అమితాబ్, నయనతార తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu