HomeTelugu Trendingట్రాక్‌ పైకి వచ్చిన తాప్సీ

ట్రాక్‌ పైకి వచ్చిన తాప్సీ

tapsee
లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. ఇప్పటికే తప్పడ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సీ మరోసారి ‘రష్మీ రాకెట్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మీగా తాప్సీ కనిపించబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం దుబాయ్‌లో శిక్షణ తీసుకుంటోంది. పూర్తిస్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు తాప్సీ చాలా కష్టపడుతోంది. న్యూట్రిషియనిస్ట్, ఫిజియో థెరపిస్టు, ట్రాక్ ట్రైనర్, అథ్లెటిక్ కోచ్ సహకారం తీసుకుంటోంది. ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది తాప్సీ. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

 

View this post on Instagram

 

Let’s do this ! 🏃🏻‍♀️ #RashmiRocket

A post shared by Taapsee Pannu (@taapsee) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu