HomeTelugu Trendingబాహుబలిపై తమన్నా అలా అనేసింది

బాహుబలిపై తమన్నా అలా అనేసింది

Tamanna comments about Bahu
బాహుబలి సినిమాలో తమన్నా గ్లామర్‌ను ఎవరైనా అంత త్వరగా మరిచిపోలేరు. ఈ సినిమాలో తమన్నా చేసిన యాక్షన్ సీన్స్ అదుర్స్‌ అనిపిస్తాయి. కత్తిని చాకచక్యంగా తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడే సీన్స్‌లో తమన్నా షార్ప్‌గా రియాక్ట్ కావడం కనిపిస్తుంది. ఇప్పుడు తమన్నా అదే విషయం ప్రస్తావించింది.

బాహుబలి సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డానంటోది తమన్నా. ఆశించిన స్థాయిలో నాకు గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాకి సంబంధించిన క్రెడిట్ అంతా ప్రభాస్, రానా ఖాతాల్లోకి వెళ్లిపోయింది అంటుంది తమన్నా.

అయినా ఆ క్రెడిట్ వాళ్లకు దక్కడమే సమంజసంగా నాకు అనిపించింది. ఎందుకంటే వారు నాకంటే ఎక్కువ కష్టపడ్డారు. వారితో పోల్చుకుంటే నేను పడ్డ కష్టం తక్కువ అని చెప్పుకొచ్చింది.

‘బాహుబలి’ తరువాత తమన్నా రేంజ్ ఓ లెవెల్‌కి వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత తమన్నాకు ఆశించిన స్థాయి సినిమాలు లేవు. ఆమె నిదానంగా పుంజుకుంటూ వెళ్లింది. ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తూ, మరో వైపున వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu