HomeTelugu Big Storiesఅబ్బాయిలా మారిపోయిన తమన్నా!

అబ్బాయిలా మారిపోయిన తమన్నా!

Tamanna shocking look viral

మిల్కీబ్యూటీ తమన్నా..ఇన్ స్టారీల్స్ లో ఓ ఆసక్తికర వీడియో ఒకటి చేసి అభిమానుల షేక్‌కు గురిచేసింది. ఈ అమ్మడు చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ క్షణమే మళ్లీ అబ్బాయి గా ప్యాంట్.. టీషర్ట్.. మీసాలు..హెయిర్ స్టైల్ తో అచ్చంగా అబ్బాయిలా మారిపోతుంది.

దానికి సంబంధించిన వీడియో ఒకటిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి సరదా వీడియోలు తమన్నాకి కొత్తేంకాదు. గతంలో ఇలాంటి అల్లరి వీడియోలు చేసి బోలెడంత పాపులారిటీ కొట్టేసింది. వాటికి ఇన్ స్టాలో లో మంచి లైక్స్.. షేర్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నంతో ముందుకొచ్చింది.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే `ఎఫ్ -3` తో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఎఫ్ -4 లో అదే రోల్ కన్పమ్ చేసుకుందని చెప్పొచ్చు. ఎఫ్ -3 సక్సెస్ అయిన నేపథ్యంలో ఎఫ్-4 ఉంటుందని దర్శకుడు అనీల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడైనా తెరకెక్కే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Recent Articles English

Gallery

Recent Articles Telugu