HomeTelugu Trending'తీస్‌ మార్ ఖాన్' టీజర్‌ విడుదల

‘తీస్‌ మార్ ఖాన్’ టీజర్‌ విడుదల

Tees Maar Khan Teaser

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్నన ‘తీస్‌ మార్ ఖాన్’ మూవీ టీజర్‌ రిలీజ్‌ అయింది. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో ఆది తీస్‌ మార్‌ ఖాన్‌ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు.

‘రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి’ అంటూ డైలాగ్‌తో వచ్చే ఆది ఎంట్రీ బాగుంది. ఇందులో అనూప్ సింగ్‌ ఠాకూర్‌ విలన్‌గా అలరించనున్నాడు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘నాటకం’ ఫేమ్ కల్యాణ్‌ జి గొగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్, పూర్ణ, కబీర్‌ సింగ్‌ కీలక పాత్రు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu