HomeTelugu Trendingపానీపూరి కోసం బిగ్‌బాస్‌ బ్యూటీ పాట్లు.. వీడియో వైరల్

పానీపూరి కోసం బిగ్‌బాస్‌ బ్యూటీ పాట్లు.. వీడియో వైరల్

4 17తెలుగు ‘బిగ్ బాస్-3’ రియాలిటీ షోలో ద్వారా ప్రేక్షకులకు మరీంత దగ్గరైన భామ హిమజ. దీంతో హిజమకు అభిమానులు అమంతంగా పెరిగిపోయింది. తరచూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడూ తన ఫోటోస్‌ను పోస్ట్ చేస్తూ.. అభిమానులకు చేరువ అవుతోంది. అది అలా ఉంటే కరోనా లాక్‌డౌన్ తో రెండు నెలలుగా ఇంటికే పరిమితం అవ్వడంతో స్ట్రీట్ ఫుడ్ బాగా మిస్ అయిపొయిందట. ముఖ్యంగా పానీపూరి అంటే హిమజకు చాలా ఇష్టమట. తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పానీ పూరి కోసం తను ఎంతగా పరితపిస్తోందో చెప్పడానికి సరదాగా ఒక వీడియోను తీసి షేర్ చేసింది ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ. వీడియోలో హిమజా టీవీ ముందు నిలబడి.. టీవీలో పానీపూరి బండివాడిని పిలుస్తూ తనకు కూడా పానీపూరి వేయమని అడుగుతున్నట్లు ఉన్న ఈ వీడియోను నెటిజన్లను ఆకర్షిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu