HomeTelugu Newsవైజాగ్ లో 'థ్యాంక్యూ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

వైజాగ్ లో ‘థ్యాంక్యూ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

Thank you movie Pre releas

విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ లోని సీఆర్ రెడ్డి కాన్వొకేషన్ హాల్ ఇందుకు వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితమే అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్‌లుగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu