HomeTelugu Trending'తిరు' ట్రైలర్‌ విడుదల

‘తిరు’ ట్రైలర్‌ విడుదల

Thiru movie Trailer

కోలీవుడ్‌ హీరో ధ‌నుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘తిరుచిత్రంబ‌లం’. మిత్ర‌న్ జ‌వ‌హ‌ర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగ‌స్ట్ 18న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస అప్‌డేట్‌ల‌ను ఇస్తున్నారు. తాజాగా చిత్ర‌బృందం ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్ మొత్తం ఫ‌న్ రైడ్‌లాగా హాస్యాస్పదంగా అల‌రిస్తుంది. ప్ర‌కాష్‌రాజ్, ధ‌నుష్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించాడు. ధ‌నుష్‌కు జోడీగా రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్ న‌టించగా.. కీల‌క‌పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టించింది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu