HomeTelugu Big StoriesOTT: ఈ వీకెండ్‌ 'ఓటీటీ'లో రానున్న 20 సినిమాలు ఏంటంటే?

OTT: ఈ వీకెండ్‌ ‘ఓటీటీ’లో రానున్న 20 సినిమాలు ఏంటంటే?

this weekend 20 movies in

OTT: ప్రస్తుతం థియేటల్లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్‌, గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ సినిమాల హవానే నడుస్తోంది. వీటికి పోటీగా మరో సినిమా రాలేదు. అయితే ఎప్పటిలాగే సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో మాత్రం ఓటీటీలు రెడీ అయిపోయాయి.

ఒక్క రోజులేనే(జనవరి 19) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్‌ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. వీటిలో ఆడియెన్స్‌ దృష్టి నితిన్‌, శ్రీలీల సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్‌ మీదే ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా ఓటీటీ మరి ఏ మేర మెప్పిస్తుందో చూడాలి.

బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకులు ఆసక్తికరంగా ఉన్నారు. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ వారంలో స్ట్రీమింగ్‌ ఏమిటంటే..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ – తెలుగు సినిమా
బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్
కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ – ఇంగ్లిష్ సిరీస్
క్రిస్టోబల్ బలన్సియా – స్పానిష్ సిరీస్
స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇండియన్ పోలీస్ ఫోర్స్ – హిందీ వెబ్‌ సిరీస్
ఫిలిప్స్ – మలయాళ మూవీ
హజ్బిన్ హోటల్ – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్ లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ -ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్
జొర్రో – స్పానిష్ వెబ్‌ సిరీస్

నెట్ ఫ్లిక్స్
ఫుల్ సర్కిల్ – ఇంగ్లిష్ సినిమా
లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్
మి సోల్ డాడ్ టియన్ అలాస్ – స్పానిష్ మూవీ
సిక్స్ టీ మినిట్స్ – జర్మన్ సినిమా
ద బెక్‌తెడ్ – కొరియన్ వెబ్‌ సిరీస్
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ – ఇంగ్లిష్ మూవీ ద కిచెన్ – ఇంగ్లిష్ సినిమా
కేప్టివేటింగ్ ద కింగ్ – కొరియన్ సిరీస్

జియో సినిమా
లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 – ఇంగ్లిష్ సిరీస్
బుక్ మై షోఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు – తమిళ చిత్రం
ఆల్ ఫన్ అండ్ గేమ్స్ – ఇంగ్లిష్‌ సినిమా

Recent Articles English

Gallery

Recent Articles Telugu