HomeTelugu Trendingబిగ్‌బాస్‌‌-4లో కరోనా కలకలం.. 3 కంటెస్టెంట్స్ పాజిటివ్‌

బిగ్‌బాస్‌‌-4లో కరోనా కలకలం.. 3 కంటెస్టెంట్స్ పాజిటివ్‌

Three Bigg boss contestants
తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. కాగా ఈ నాలుగో సీజన్‌ కు కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అంతా సిద్ధం చేసుకొని 16మంది కంటెస్టెంట్స్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు బిగ్‌బాస్ టీమ్. తాజాగా వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన్నట్లు తెలుస్తుంది. కరోనా సోకిన వారిలో యూట్యూబర్ గంగవ్వ , ఒక యంగ్ సింగర్ తో పాటు మరొకరు ఉన్నారని తెలుస్తుంది. దాంతో బిగ్ బాస్ టీమ్ లో ఆందోళన నెలకొన్నదట. ఇక కరోనా నేపథ్యంలో ఎక్స్‌ట్రా కంటెస్టెంట్‌లను కూడా ముందే ఎంచుకున్నారట నిర్వాహకులు. ముగ్గురిని రీప్లేస్ చేసి షో ను మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu