HomeTelugu Trendingనిర్మాత బొమ్మిరెడ్డి కన్నుమూత

నిర్మాత బొమ్మిరెడ్డి కన్నుమూత

Tollywood Actor bommireddy

సినీ నిర్మాత, నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించిన ఆయన ‘రూపాయి’ సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించిన ఆయన నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu