HomeTelugu Trendingఎన్టీఆర్‌కు సెలబ్రెటీల శుభాకాంక్షలు ..

ఎన్టీఆర్‌కు సెలబ్రెటీల శుభాకాంక్షలు ..

3a 2
టాలీవుడ్‌ స్టార్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టిరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు టాలీవుడ్‌ సెలబ్రెటీలు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేస్తున్నారు. రాఘవేంద్ర రావు, చిరంజీవి, కీరవాణి నుంచి ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu