HomeTelugu Trendingతుఫాన్‌ ట్రైలర్‌

తుఫాన్‌ ట్రైలర్‌

Toofaan Trailer

ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా రాకేశ్‌ ఓంప్రకాశ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘తుపాన్‌’. మృణాల్‌ ఠాకూర్‌‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జులై 16 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పరేశ్‌ రావల్‌ కీలక పాత్ర పోషించారు. ‘భాగ్ మిల్కా భాగ్‌’ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌, రాకేశ్‌ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu