
Top 10 Indian Movies of 2025:
ప్రపంచ ప్రసిద్ధ సినిమా వెబ్‌సైట్ IMDb Top 10 Indian Movies of 2025 లిస్టును రిలీజ్ చేసింది. ఈ సినిమాలు జనవరి 1 నుంచి జూలై 1 వరకు ప్రపంచవ్యాప్తంగా IMDb యూజర్లు అత్యధికంగా వీక్షించినవి. అన్నీ 6కి పైగా రేటింగ్‌తో, 10,000కు పైగా ఓట్లు గెలుచుకున్నవే.
✅ IMDb Top 10 Indian Movies of 2025:
1. Chhaava (Hindi)
2. Dragon (Tamil)
3. Deva (Hindi)
4. Raid 2 (Hindi)
5. Retro (Tamil)
6. The Diplomat (Hindi)
7. L2: Empuraan (Malayalam)
8. Sitaare Zameen Par (Hindi)
9. Kesari Chapter 2 (Hindi)
10. VidaaMuyarchi (Tamil)
ఈ లిస్టులో హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చోటు చేసుకోవడం గమనార్హం. తెలుగు సినిమాలు మాత్రం లిస్ట్‌లో లేవు, ఇది ఫ్యాన్స్‌కి నిరాశ కలిగించే విషయం.
⭐ ఛావా – 2025 సెన్సేషన్!
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన Chhaava, మరాఠా యోధుడు సంభాజి మహారాజ్ జీవితం ఆధారంగా తీసిన సినిమా. విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ₹800 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో భారీ హిట్‌గా నిలిచింది.
Coolie (రజనీకాంత్ – సత్యరాజ్ రీయూనియన్)
War 2, Baaghi 4, The Raja Saab, Saiyaara, Son of Sardaar 2, Mahavatar Narsimha, Alpha
ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమాలు, భారీ విజువల్స్, బలమైన కథలు, మల్టీ-ఇండస్ట్రీ నటులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ALSO READ: Bigg Boss 19 లో తెలుగు బిగ్ బాస్ కంటెస్టంట్ ఎవరో తెలుసా?













