HomeTelugu Trendingనెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ వాచ్‌డ్‌ సినిమాలు, సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్‌ వాచ్‌డ్‌ సినిమాలు, సిరీస్‌లు..

Top 10 Most Popular Movies on Netflix Right Now

నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్‌ఫారమ్ వెబ్ సిరీస్‌ ,సినిమాలతో ప్రేక్షకులను ఎ‍ప్పుడూ సరికొత్త హంగులతో బోర్ కొట్టించకుండా కొత్తదనంతో ఆకట్టుకునేందుకు ముందుంటుంది . నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10 అనేది ఒక సరికొత్త ఫీచర్ ,ఈ సరికొత్త ఫీచర్  నెట్‌ఫ్లిక్స్ లో ఆత్యంత జనాదరణ పొందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల హైలైట్ చేస్తూ ప్రతి వారం టాప్‌ 10లో స్ట్రీమింగ్‌ అవుతున్న లిస్ట్‌ను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది..ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన 10 టాప్‌ స్ట్రీమింగ్‌ అవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్‌ను చేసింది…ఈ లిస్ట్‌లో ఉన్న మూవీస్‌, సిరీస్‌లు చూశారో లేదో చెక్‌ చేసుకోండి.

1.Gangubai Kathiawadi

image 1 1
Gangubai Kathiawadi

2. Mai
image 2

3. Bridgerton
Bridgerton (TV Series 2020– ) - IMDb
4. 365 Days: This Day
image 3
5. The Marked Heart
image4
6. Dasvi
image5
7. Ozark
image 4
8. Mishan Impossible
image6
9. Anatomy Of A Scandal
image7
10. 86
image8

Recent Articles English

Gallery

Recent Articles Telugu