HomeTelugu Trendingచిరంజీవికి జంటగా త్రిష!

చిరంజీవికి జంటగా త్రిష!

Trisha with chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. దీంతో పాటు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో కూడా ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు శృతిహాసన్ ను తీసుకున్నారు. తాజాగా త్రిషను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి సరసన త్రిష గతంలో కూడా నటించింది. 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రంలో ఆమె మెరిసింది. ఆ తర్వాత మళ్లీ పదహారేళ్ల తరువాత చిరంజీవితో జత కట్టనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!