HomeTelugu Trendingబాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ప్రొమో

బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌’ప్రొమో

Unstoppable Promo

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా‘అన్‌స్టాపబుల్‌’అనే షోతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. హోస్ట్‌గా బాలకృష్ణ విశేషంగా అలరించారు. ‘సరదాలో స్టాప్‌ ఉండదు’, ‘సై అంటే సై.. నై అంటే నై’అనే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఆయన లుక్స్‌, స్టైల్‌ అభిమానుల్ని ఫిదా చేసేలా ఉన్నాయి. నవంబరు 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. సినీ ప్రముఖుల జీవితాన్ని ఈ షోలో ఆవిష్కరించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu