HomeTelugu Trendingసీక్రెట్‌గా పిజ్జా తింటున్న మెగాకోడలు

సీక్రెట్‌గా పిజ్జా తింటున్న మెగాకోడలు

Upasana shared a an interes
మెగా కోడలు ఉపాసన ఫుడ్‌ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలిసిందే. ఆమె ఉండటమే కాదు.. తన చుట్టు పక్కల ఉండే వారు కూడా మంచి డైట్‌ తీసుకోవాలని.. ఆరోగ్యానికి సంబంధించిన హెల్దీ ఫుడ్‌ని ఆమె ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ఉంటుంది. అటువంటి ఉపాసన ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఫొటో షేర్‌ చేసింది. ఈ పిక్‌లో ఉపాసన పిజ్జా తింటుంది. ”ఆఫీస్‌ పాంట్రీలో సీక్రెట్‌గా పిజ్జా తింటున్నా.. ఎవరన్నా చూస్తే నన్ను జడ్జ్‌ చేస్తారని.. అందుకే దాక్కున్నా. చివరికి ఇలా షేర్‌ చేస్తున్నా. శుభ్రంగా తినేశా. ఫుడ్‌తో నా రిలేషన్‌షిప్‌ మారాలి. ప్రస్తుతానికైతే కెబిఆర్‌లో 5 గంటలకు రన్నింగ్‌ చేస్తున్నా.. పిజ్జా పంపిన ప్రియ అక్కకు థ్యాంక్స్…” అని ఉపాసన తన ఇన్‌స్టాగ్రమ్‌లో పేర్కొంది.

https://www.instagram.com/p/CHxAjxPDueU/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu