HomeTelugu Trendingఉపాసన బర్త్ డే.. రామ్‌చ‌ర‌ణ్ విషెస్‌

ఉపాసన బర్త్ డే.. రామ్‌చ‌ర‌ణ్ విషెస్‌

Ram charan birthday wishes
మెగా కోడ‌లు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ భార్య కామినేని ఉపాస‌న నేడు(జూలై 20) 31వ‌ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా చరణ్‌ త‌న అర్ధాంగికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “నీవు చేసే మంచి ప‌నులు నీకు త‌ప్ప‌కుండా పేరును తెచ్చిపెడుతాయి” పోస్ట్‌ చేశారు. దీనికి ఉపాస‌న ఫొటో జ‌త చేశారు. అందులో పూల హ‌రివిల్లు మ‌ధ్య కూర్చున్న ఉపాస‌న దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ సందర్భంగా రానా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప‌లువురు సెల‌బ్రిటీలు ఉపాస‌నకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ఫ్యాన్స్‌ సైతం హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu