HomeTelugu Trendingరెహమాన్ వారసురాలు తెరంగేట్రం

రెహమాన్ వారసురాలు తెరంగేట్రం

Rahmans daughter entry in

సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ కిడ్స్ ఎంట్రీ కొత్తేమీ కాదు. హీరోలు, దర్శక, నిర్మాతల వారసులే కాకుండా ఇండస్ట్రీలోని అన్ని విభాగాలకు చెందిన వారి కుటుంబాల నుంచి ఏదో రకంగా సినిమాల్లోకి వస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా త్వరలో ఆయన వారసురాలిని బాలీవుడ్‌లో పరిచయం చేయబోతున్నారు. తెరంగేట్రం చేయడానికి రెహమాన్ కూతురు రహీమ ఆరాటపడుతోంది. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టులు చేస్తూ యాక్టివ్‌గా ఉండే రహీమ త్వరలో నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. రహిమ నటనపై ఇంట్రెస్ట్ చూపడంతో కూతురును ఆదిశగా ప్రోత్సహించాలని రెహమాన్ నిర్ణయించుకున్నాడట. రహీమతో సినిమా చేసేందుకు బాలీవుడ్ లో ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే తండ్రి వారసత్వాన్ని పుణికి పుచుకున్న రహిమ కొన్ని మ్యూజిక్ వీడియోలను సైతం రూపొందించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu