ఆకట్టుకుంటున్న ఉపాసన న్యూలుక్‌


మెగా కొడలు ఉపాసన… కేవలం రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. పెళ్లి అయిన తర్వాత ఏకంగా 14 కిలోలు తగ్గింది ఉపాసన. మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ఎప్పుడూ.. ఎక్టివ్‌గా ఉంటారు. ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో న్యూ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ఉపాసన.