HomeTelugu Big Stories'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' ఫస్ట్‌గ్లింప్స్‌

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఫస్ట్‌గ్లింప్స్‌

Ustaad Bhagat Singh First Glimpse

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్‌. ఈ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌కు పునకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమా మరో మాస్‌ విజువల్ ట్రీట్ ఉండబోతుందని అర్థమవుతోంది.

ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ 11 ఏళ్ల కిందట సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ మరోవైపు వినోదయ సీతమ్‌ రీమేక్‌తోపాటు హరిహరవీరమల్లు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు పవన్‌ కళ్యాణ్‌. దీంతో పాటు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ (OG) షూటింగ్‌ కూడా జెట్‌ స్పీడులో కొనసాగుతోంది.

ప్రభాస్ ఆదిపురుష్‌ ట్రైలర్‌

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

.

Recent Articles English

Gallery

Recent Articles Telugu