HomeTelugu Newsచరణ్‌ అన్న చేయకపోతే నేను చేస్తాను: వరుణ్‌ తేజ్‌

చరణ్‌ అన్న చేయకపోతే నేను చేస్తాను: వరుణ్‌ తేజ్‌

11 10మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ కాబోతున్నది. తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు రీమేక్ అయినప్పటికీ.. దాదాపు సినిమాలో 50శాతం మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన తరువాత మాత్రమే సినిమాను నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ గా కనిపిస్తున్నారు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు చరణ్ చాలా కష్టపడ్డాడు. హరీష్ శంకర్ అందించిన సహకారం మరువలేనిదని సినిమా ప్రమోషన్స్ లో పేర్కొన్నాడు వరుణ్. అయితే, చిరంజీవి బయోపిక్ చేయాలని ఉందని ఫ్యూచర్లో తప్పకుండా మెగాస్టార్ బయోపిక్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వరుణ్ తేజ్… మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ను అన్నయ్య చరణ్ నటించాలి. ఒకవేళ చరణ్ కాదంటే తాను నటిస్తానని చెప్పాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu