HomeTelugu Trendingజిన్నా: మైసూర్‌ బుజ్జీగా వెన్నెల కిషోర్‌

జిన్నా: మైసూర్‌ బుజ్జీగా వెన్నెల కిషోర్‌

Vennela Kishore first look
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘జిన్నా’. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌ ఒక కీలకమైన పాత్రను చేశాడు. ఈ సినిమాలో ఆయన ‘మైసూర్ బుజ్జీ’ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ .. ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్, సన్నీలియోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాని.. సొంత బ్యానర్ పై విష్ణు నిర్మిస్తుండగా.. జి.నాగేశ్వరరెడ్డి కథను అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu