‘టాప్‌ గేర్’: ‘వెన్నెల వెన్నెల’ సాంగ్‌ ప్రోమో


టాలీవుడ్ హీరో ఆదిసాయికుమార్‌ నటిస్తున్న చిత్రం ‘టాప్‌ గేర్’. శశికాంత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సింగర్ సిద్ శ్రీరామ్‌ పాడిన ఫస్ట్‌ సింగిల్‌ ‘వెన్నెల వెన్నెల’ పాట ప్రోమోను విడుదల చేశారు. నవంబర్‌ 25న ఫుల్ సాంగ్‌ను లాంఛ్ చేయనున్నారు. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ తెలుగులో నవలా కాన్సెప్ట్‌ జోనర్‌లో వస్తున్న తొలి సినిమా. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. రియా సుమన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates