HomeTelugu Newsదేవరకొండతో వెంకీ అట్లూరి..?

దేవరకొండతో వెంకీ అట్లూరి..?

5 19స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ తొలిప్రేమ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం హల్‌ చల్‌ చేస్తోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి మిస్టర్‌ మజ్నుతో మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ మూవీ తరువాత విజయ్‌తో ఓ సినిమాను చేసే అవకాశమున్నట్లు సమాచారం. కాగా విజయ్‌ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తరువాత మరో రెండు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టినా.. ఏది మొదలవుతుందో ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. డియర్‌ కామ్రేడ్‌ తరువాత వెంకీ అట్లూరితోనే సినిమా ఉండే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu