HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ న్యూలుక్‌.. వైరల్‌

విజయ్‌ దేవరకొండ న్యూలుక్‌.. వైరల్‌

6 24టాలీవుడ్‌ సెన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ హీరో‌.. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో పలకరించాడు. అయితే ఈ సినిమాతో దక్షిణాదిన స్టార్‌గా ఎదుగుదామనుకున్న ఈ హీరోకు నిరాశే ఎదురైంది.

డియర్‌ కామ్రేడ్‌ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా.. విజయ్‌ మాత్రం తదుపరి సినిమా షూటింగ్‌లతో బిజీగానే గడిపేస్తున్నాడు. తాజాగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అంటూ ఓ పోస్టర్‌ విడుదల చేశాడు. అయితే తాజాగా విజయ్‌ న్యూ లుక్‌ పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ కొత్త లుక్‌ తన కొత్త సినిమా కోసమే అయి ఉంటుంది. ఈ కొత్త లుక్‌లో విజయ్‌ సూపర్‌గా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu