HomeTelugu Trendingలియో:విజయ్‌ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌

లియో:విజయ్‌ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌

vijay first look from leo
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు స్టన్నింగ్ అప్‌డేట్ అందించారు. లియో ఫస్ట్ లుక్ లాంఛ్ చేశారు. విజయ్‌ సుత్తి పట్టుకొని యాక్షన్‌ మూడ్‌లో ఉన్న స్టిల్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. తాజా లుక్‌ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది.

మేకర్స్‌ ఇప్పటికే లియో నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఫుల్‌ లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు లాంఛ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో త్రిష ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన లియో టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్ అర్జున్‌, బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అక్టోబర్‌ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది‌. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు‌. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu