HomeTelugu Trendingవిజయ్ 'బిగిల్' అరుదైన రికార్డ్

విజయ్ ‘బిగిల్’ అరుదైన రికార్డ్

6 23దళపతి విజయ్ తాజా సినిమా బిగిల్ ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఇండియాలో రూ. 100 కోట్లు పైగా వసూలు సాధించింది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తెలుగులో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతున్నది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 7. 5 కోట్లు వసూలు సాధించింది.

ఇక ఈ మూవీఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ప్రపంచదేశాలతో పాటుగా నార్వేలోనూ ఈ మావోయి విడుదల అయ్యింది. అక్కడ రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సాధించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. స్పోర్ట్స్ డ్రామా స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu