HomeTelugu Big Storiesబీస్ట్ క్లోజింగ్ కలెక్షన్లు...!

బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్లు…!

Beast

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ ఏప్రిల్ 13 న రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ను ముటకట్టుకుంది.డాక్టర్ దర్శకుడు నెల్సన్ విజయ్ వంటి స్టార్ హీరోను ఓ మాల్ లో బందించి కమెడియన్స్ తో కలిసి చేసిన యాక్షన్ జనాలకి రుచించలేదు. పైగా కే.జి.ఎఫ్ 2 పోటీ కూడా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు చేయలేకపోయింది.ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం : 2.45 కోట్లు
సీడెడ్ : 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.90 కోట్లు
ఈస్ట్ : 0.63 కోట్లు
వెస్ట్ : 0.62 కోట్లు
కృష్ణా : 0.52 కోట్లు
గుంటూరు : 0.80 కోట్లు
నెల్లూరు : 0.40 కోట్లు
——————————————————–
ఏపి + తెలంగాణ : 7.42 కోట్లు(షేర్)

ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్లో రూ.7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. రూ.3.58 కోట్ల నష్టాలను మిగిల్చి ఈ మూవీ ఫ్లాప్ గా మిగిలింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu