HomeTelugu Trendingఎన్టీఆర్‌ సినిమాలో విజయశాంతి!

ఎన్టీఆర్‌ సినిమాలో విజయశాంతి!

Vijayashanthi in ntr korata

సీనియర్ నటి విజయశాంతి రీఎంట్రీ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమాలో విజయ్‌శాంతి నటించనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌‌గా కియారా అద్వానీ ఫైనల్ అయ్యినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఏప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని దర్శకనిర్మాతలు ఇదివరకే ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu