HomeTelugu Trendingస్టార్‌ హీరోలు ఓకే ఫేమ్‌లో.. షేర్‌ చేసిన విజయశాంతి.. వైరల్‌

స్టార్‌ హీరోలు ఓకే ఫేమ్‌లో.. షేర్‌ చేసిన విజయశాంతి.. వైరల్‌

7 8
లాక్‌డౌన్ కావడంతో అందరు ఇళ్లకే పరిమైయ్యారు. ఇక సెలెబ్రిటీలు ఈలాక్ డౌన్ సమయంలో.. ఇంట్లో ఖాళీగా ఉన్న నేపద్యంలో పాత జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా రంగంలో రాణించి, సోలో హీరోయిన్ గా మెప్పించి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న విజయశాంతి తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ లాల్, ఆ పక్కన విజయశాంతి ఉన్న ఫోటో. ఈ స్టార్ హీరోలతో కలిసి విజయశాంతి అనేక సినిమాలు చేసింది. ఓ సమయంలో ఓ దేవాలయంలో ఈ ముగ్గురిని విజయశాంతి ఘనంగా సత్కరించింది. దానికి సంబంధించిన ఫోటోను విజయశాంతి సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది. చాలా సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాములమ్మ, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చి.. మెప్పించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu