HomeTelugu Big Storiesపెళ్లి కూతురిగా మెరిసిపోతున్న నిహారిక

పెళ్లి కూతురిగా మెరిసిపోతున్న నిహారిక

Niharika in bridal attireమెగా డాటర్‌ నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు, అటు డిజిటల్‌లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు చిరంజీవి నాలుగు సినిమాల్లో నటిచింది. సినిమాల్లో నిహారికకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి నిశ్చయమైంది. చిరంజీవి ముందుండి ఈ సంబంధాన్ని కలిపాడు. పెళ్లి కుదిరిన తర్వాత చైతన్య, నిహారిక జంట సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులతో సందడి చేస్తున్నారు.

తాజాగా నిహారిక జీ తెలుగులో వినాయక చవితి సందర్భంగా ప్రసారమయ్యే ‘బాపు బొమ్మకు పెళ్లి’ అనే షోలో తన పెళ్లికి సంబంధించిన వీడియో షేర్‌ చేసింది . అంతేకాదు ఈ షోకు నిహారిక తండ్రి నాగబాబు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ కార్యక్రమంలో అనసూయ భరద్వాజ్‌తో పాటు పలువురు టీవీ నటీనటులు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu