HomeTelugu Trendingచిరంజీవి ఆఫర్ తిరస్కరించిన బాలీవుడ్ విలన్

చిరంజీవి ఆఫర్ తిరస్కరించిన బాలీవుడ్ విలన్

Vivek Oberoi rejects Lucife

మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి’సాహో’ డైరెక్టర్‌ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించగా ఆయన తిరస్కరించారట.

వివేక్ ఒబెరాయ్‌కు ఉత్తరాదిలోనే కాక దక్షిణాదిలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన వివేక్ మన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ‘లూసిఫర్’ చిత్రంలో విలన్ పాత్రను పోషించడం గమనార్హం. వివేక్ నో చెప్పడంతో ఆ పాత్ర కోసం రహమాన్ ను తీసుకున్నారట. చిరంజీవి మరో చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లో కూడా విలన్ పాత్రను వివేక్ తిరస్కరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu