HomeTelugu Trendingజిన్నా: 'జారు మిఠాయా' సాంగ్‌ విడుదల

జిన్నా: ‘జారు మిఠాయా’ సాంగ్‌ విడుదల

Jaru Mitaya Lyric Video fr
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘జిన్నా’. విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమైన ఈసినిమాకి జి. నాగేశ్వర రెడ్డి కథను అందించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మంచి మార్కులను దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్‌ చేశారు. ‘జారు మిఠాయా’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరోను రెచ్చగొడుతూ సన్నిలియోన్ రొమాంటిక్ సాంగ్ ఇది.

పాయల్ – సన్నీలియోన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ .. హిందీ భాషల్లోను విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!