HomeTelugu Trendingబిగ్‌బాస్‌-6: ఈవారం చలాకీ చంటి ఔట్‌!

బిగ్‌బాస్‌-6: ఈవారం చలాకీ చంటి ఔట్‌!

who is going to eliminate f
తెలుగు బిగ్ బాస్- 6 అయిదవ వారం ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అవ్వగా వారం చలాకీ చంటి ఎలిమినేట్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ఫేం చలాకీ చంటి కి ఉన్న క్రేజ్‌ ద్వారా ఆయనుకు మంచి ఓట్లు పడుతాయి.. అని అందరూ అనుకుంటారు.

కానీ ఆశించిన స్థాయిలో ఆయన ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వలేక పోయాడు. అంతే కాకుండా ఈ సీజన్ మొత్తానికి కూడా ఆయన కెప్టెన్ అయ్యే అవకాశంను కోల్పయాడు అంటే అంతటి చెత్త ఆటను ఆడుతున్నాడు. రెండవ వారం నుండి ప్రతి వారం కూడా చంటి ఆట తీరు గురించి నాగ్ విమర్శించడం.. ఈ వారం చూపిస్తా సర్ అంటూ చంటి అనడం జరుగుతుంది. అయితే ఈవారం బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చింది. బిగ్ బాస్ నుండి ఇంత త్వరగా చంటి వస్తాడని ఊహించలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. దీనిపై మరింత స్పష్టత క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu