HomeTelugu Trendingనాగార్జునకు హీరోయిన్‌ దొరికేసింది.. మరి నాగచైతన్యకు..!

నాగార్జునకు హీరోయిన్‌ దొరికేసింది.. మరి నాగచైతన్యకు..!

8 10

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ‘మన్మధుడు 2’ సినిమా ఆగష్టు 2 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. దీని తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేయాలి. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ అన్ని సిద్ధం చేసుకున్నావు. సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం.

ఇందులో నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్నారు. అయితే, ఈ హీరోలిద్దరికి హీరోయిన్లు దొరకడం లేదట. నాగార్జునకు మొదట పూజా హెగ్డే అనుకున్నారు. కానీ, కాల్షీట్స్ దొరక్కపోవడంతో అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. నాగ్, అనుష్క కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అనుష్క కూడా నాగ్ తో కలిసి నటించేందుకు ఒకే అంటున్నట్టు తెలుస్తోంది. మరి, నాగచైతన్యకు జోడిగా ఎవరు అన్నది తెలియాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu