Homeపొలిటికల్'బటన్ రెడ్డి' కంటే చంద్రబాబు ఎందుకు గొప్ప ? చూద్దాం రండి !

‘బటన్ రెడ్డి’ కంటే చంద్రబాబు ఎందుకు గొప్ప ? చూద్దాం రండి !

Why is Chandrababu better than Batan Reddy Lets see

బటన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు అంటే మరీ చులకన అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి అనే విలువ కూడా ఇవ్వడం లేదు. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాబు గారిని, బటన్ మోహన్ రెడ్డి గోరు గుర్తించడం లేదు. పర్వాలేదు, గంధం సువాసన పందులకు రుచించదు కదా. అంత మాత్రాన ఆ సువాసన పరిమళం విలువ పోతుందా ? పోదు. తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముందుచూపు గల మేధావిగా చంద్రబాబు నాయుడికి ప్రజల్లో గొప్ప పేరు ఉంది. అన్నిటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర సృష్టించారు. కానీ, బటన్ మోహన్ రెడ్డి మాయలో పడిపోయినవారికి.. బాబుగారి శత్రువులా కనిపిస్తున్నారు. కానీ.. మనకు మంచి చేసి, మన బాబు కోసం పాటు పడే వాడెవ్వడూ మనకు ఎప్పుడూ శత్రువు కాడు. కాబట్టి బటన్ మోహన్ రెడ్డి అభిమానుల్లారా ఆలోచించండి. బటన్లు ఎక్కువ కాలం పని చేయవు. ఇప్పటికే జీతాలు ఇవ్వడానికి బటన్లు నొక్కలేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి.. కులమత అభిమానం మత్తులో ఉన్న సామాన్యుల్లారా మేల్కొండి.

నిజమే.. ఈ 70 ఏళ్ల ముసలోడైన చంద్రబాబు వల్ల ఏమవుతుంది అంటాడు మన బటన్ మోహన్ రెడ్డి గోరు. కానీ చంద్రబాబు నాయుడు వల్ల ఏమవుతుందో చూద్దాం రండి.

చంద్రబాబు నాయుడు కోసం బ్రిటన్ మాజీ అధ్యక్షుడు నేడు స్మశానం అని పిలిచే అమరావతికి వచ్చాడు. అమరావతిలో తన దేశం తరుపున పెట్టుబడులు పెట్టడానికి.

చంద్రబాబు నాయుడు కోసం రిలయన్స్ అధినేత ఏపికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు మాటను కాదనలేక ఆంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి.

చంద్రబాబు నాయుడు కోసం గతంలో బిల్ గేట్స్ అడవుల్లో కొండల్లో ఉన్న హైదరాబాద్ కు వచ్చాడు. అందుకే, నేడు ఐటీలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

ఇదే చంద్రబాబు నాయుడు కోసం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నేడు స్మశానం అని పిలిచే అమరావతి కి వచ్చాడు. ఏపీలో ఐటీ కంపెనీ పెట్టడానికి.

ఇదే చంద్రబాబు నాయుడు కోసం కియా చైర్మన్ కరువు జిల్లా అయిన అనంతపురం కు వచ్చాడు. కరువు జిల్లాలో కియా పరిశ్రమను పెట్టారు.

చంద్రబాబు నాయుడు కోసం సునీల్ మిట్టల్ హుదూద్ తుఫాన్ లో కొట్టుకుపోయిన వైజాగ్ కి వచ్చాడు. పెట్టుబడులు పెట్టడానికి.

ఇక చంద్రబాబు నాయుడు కోసం గతంలో బిల్ క్లింటన్ వచ్చాడు, అలాగే ద గ్రేట్ రతన్ టాటా అమరావతికి వచ్చాడు.

అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు కోసం HCL చైర్మన్ శివ నాడార్ వచ్చాడు. ఆనంద్ మహీంద్రా వచ్చాడు. లులూ చైర్మెన్ వచ్చాడు. సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్ వచ్చాడు. అశోక్ లేలాండ్ చైర్మన్ వచ్చాడు. PWC చైర్మన్ వచ్చాడు. సింగపూర్ ఆర్థిక పితామహుడు లీ కాన్ వ్యూ వచ్చాడు. F1 CEO వచ్చాడు. cisco చైర్మన్ చాంబర్స్ వచ్చాడు. కుమార మంగళం బిర్లా వచ్చాడు. ఇలా రాసుకుంటూ పోతే గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. చెప్పుకుంటూ పోతే నేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటారు. బాబును ఓడించి ఎంత పెద్ద తప్పు.. కాదు కాదు, ఎంత పెద్ద పాపం చేశామని.

వైసీపీ గుండాలకు.. పై వాళ్ళందరి పేర్ల గురించి చెప్పుకోడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈ జన్మ సరిపోదు. మరీ బటన్ మోహన్ రెడ్డి కోసం ఎవరు వచ్చారు ?, ఎవరు వచ్చారో ? ఆలోచిస్తే.. బటన్ మోహన్ రెడ్డి ‘బటన్’ పీకేయాలనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పీకేద్దాం. పీకేస్తేనే.. సామాన్య పీకలకు రక్షణ ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu