HomeTelugu Big Stories'యశోద' మూవీ ట్రైలర్‌

‘యశోద’ మూవీ ట్రైలర్‌

Yashoda Movie Trailer
ప్రముఖ నటి స‌మంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాలో సమంత గర్భవతిగా కనిపించింది.

పాన్‌ ఇండియా కథాంశంతో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ, తమిళం, హిందీ భాషల్లో వస్తుండగా.. ఆయా భాషల ట్రైలర్స్‌ను రక్షిత్‌ శెట్టి, దుల్కర్‌ సల్మాన్, సూర్య, వరుణ్‌ ధవన్‌ లాంఛ్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu