వినోదం
లీక్ అయిన Nani Hit 3 కథ.. ఎలా ఉందంటే..
నేచురల్ స్టార్ Nani Hit 3 తో ఊరమాస్ అవతారం ఎత్తారు. వైలెంట్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్గా కొత్తగా కనిపించనున్నారు. ఈ సారి క్రైమ్ ఎలా జరిగిందన్నదానిపై కథ నడుస్తుంది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, మునుపటి పార్టుల కంటే ఇంటెన్స్గా ఉండబోతుందట!