HomeTelugu Newsదేవరకొండ 'టాక్సీవాలా' విడుదలకు రెడీ

దేవరకొండ ‘టాక్సీవాలా’ విడుదలకు రెడీ

అర్జున్‌ రెడ్డి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ దేవర కొండ ఇటీవలే విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇప్పటికే పూర్తైనా చిత్రం కొన్ని కారణాల వలన విడుదల ఆగిపోయింది.

10 19

ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో నవంబర్ 1 తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రంలో మాళవిక శర్మ, ప్రియాంక జావల్కర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu