HomeTelugu News'పేపర్‌ బాయ్'‌ మూవీ టీజర్‌

‘పేపర్‌ బాయ్’‌ మూవీ టీజర్‌

సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్’‌. రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ నంది తన స్వీయ నిర్మాణంలో ఈ సినిమాలు రూపొందిస్తున్నారు. తను నేను సినిమాతో పరిచయం అయిన సంతోష్ శోభన్ హీరోగా జయ శంకర్‌ను దర్శకుడి పరిచయం చేస్తూ పేపర్‌ బాయ్ సినిమాను తెరకెక్కించారు.

3 22సపంత్ నంది స్వయంగా కథా కథనాలు అందించిన ఈ చిత్రంలో రియా సుమన్‌ , తాన్యాహోపేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మూవీ ఆడియో, సినిమా రిలీజ్‌ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

3a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu