HomeTelugu Newsకన్నడ ప్రముఖ నటుడు ఇంటిపై ఐటి దాడులు

కన్నడ ప్రముఖ నటుడు ఇంటిపై ఐటి దాడులు

5 2కన్నడ ప్రముఖ నటుడు హీరో పునీత్ రాజ్ కుమార్, రాధికా ఇంటిమీద ఐటి డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. దాదాపు 60 చోట్ల ఒకేసారి ఈ దాడులు నిర్వహించారు. ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా ఈ దాడులు జరగడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ టాప్ హీరోగా ఉన్నారు. ఇప్పటి వరకు పునీత్ కుమార్ 27 పైగా చిత్రాల్లో నటించారు. ఇందులో చాలా భాగం సూపర్ హిట్టయ్యాయి. ఐటి అధికారుల దాడుల్లో ఏవేవి దొరికాయి. ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu