HomeTelugu Newsబ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ: వెన్నెల కిషోర్

బ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ: వెన్నెల కిషోర్

హాస్యనటుడు వెన్నెల కిషోర్‌.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో ఎల ఉంటాడో.. ట్విట్టర్‌లో కూడా అదే విధంగా పంచ్‌లు వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ట్వీట్‌ ఫన్‌ క్రియేట్‌ చేస్తోంది. వెన్నెల కిషోర్‌ పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్‌ అవుతోంది.

3 13

 

నిన్న (ఆదివారం) సాయంత్రం సరదాగా కమెడియన్స్‌ అందరూ స్కూల్‌ యూనిఫామ్స్‌ వేసుకుని దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. బ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ అంటూ.. పోస్ట్‌ చేసిన వెన్నెల కిషోర్‌.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్‌ వచ్చిందంటూ.. ట్వీట్‌ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్‌, రోలర్‌ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్‌లతో పాటు మరికొంతమంది ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఆదివారం బాగానే ఎంజాయ్‌ చేసినట్టున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu