HomeTelugu News'వీరభోగవసంతరాయలు' సుధీర్ బాబు ఫస్ట్‌ లుక్‌

‘వీరభోగవసంతరాయలు’ సుధీర్ బాబు ఫస్ట్‌ లుక్‌

3 4

‘వీరభోగవసంతరాయలు’ చిత్రం నుంచి సుధీర్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్‌ లుక్‌లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ‘ కల్ట్ ఈజ్ రైజింగ్ ‘ అనేది టాగ్ లైన్.. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణు లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వారి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu