HomeTelugu Newsశ్రీదేవి సోదరి సుజాత కుమార్‌ కన్నుమూత

శ్రీదేవి సోదరి సుజాత కుమార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ నటి సుజాతా కుమార్‌ గత కొంతకాలంగా స్టేజ్‌ 4 క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా సుజాత నిన్న (ఆదివారం) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సుజాత సోదరి సుచిత్ర కృష్ణమూర్తి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నా సోదరి సుజాత కుమార్‌ ఇకలేరు.

7 18ఆదివారం రాత్రి 11.26 గంటలకు కన్నుమూశారు. జీవితమెప్పుడూ ఇక ఒకేలా ఉండదు’ అని వెల్లడించారు. అలనాటి నటి శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంలో సుజాత శ్రీదేవికి సోదరి పాత్రలో నటించారు. ‘హోటల్‌ కింగ్‌డమ్‌’, ‘బాంబే టాకింగ్‌’, ’24’ అనే ధారావాహికల్లోనూ సుజాత నటించారు. తెలుగులోబాలకృష్ణ, బోయపాటిల ‘లెజెండ్’ చిత్రంలో బాలకృష్ణ కు బామ్మ పాత్రలో నటించారు సుజాత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu