HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌ 'ఆదికేశవ' ఫస్ట్‌ గ్లింప్స్‌

వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’ ఫస్ట్‌ గ్లింప్స్‌

 

Teaser of Vaisshnav Tejs Adikeshav hits the right note

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా.. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్‌లోఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నాగవంశీ – సాయిసౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను ఇంతవరకూ రివీల్ చేయలేదు. కొంత సేపటి క్రితం టైటిల్ తో పాటు ఫస్టు గ్లింప్స్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకి ‘ఆదికేశవ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒక క్వారీకి సమీపంలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయాన్ని కూడా పడగొట్టడానికి కొంతమంది రంగంలోకి దిగుతారు. ఆ శివాయలం జోలికి వచ్చిన వారికి హీరో దేహశుద్ధి చేసి పంపిస్తాడు. ఇదే ఈ గ్లింప్స్ లో చూపించిన కంటెంట్.

రుద్రకాళేశ్వర్ రెడ్డి అనే పాత్రలో వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్టుగా తెలుస్తోంది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. జోజు జార్జ్, అపర్ణ దాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. జులైలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu