HomeTelugu Trending'ఒరేయ్ బామ్మర్ది' నుంచి 'ఆహా ఎవరిది' వీడియో సాంగ్

‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి ‘ఆహా ఎవరిది’ వీడియో సాంగ్

Aaha evaridhi video song f
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోహీరోయిన్‌లుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘శివప్పు ముంజల్ పచ్చై’. ఈ సినిమా తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదల కాబోతుంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ ‘శశి’ ఈసినిమాకి దర్శకత్వం వహించాడు. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటించారు. తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘ఆహ ఎవరిది’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ రొమాంటిక్ సాంగ్ ను ఆనంద్ అరవిందాక్షన్, యామిని ఘంటసాల ఆలపించగా… వెన్నెలకంటి లిరిక్స్ అందించారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కెమెరామేన్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu