HomeTelugu Trendingఆహాలో 'ఒరేయ్‌ బామ్మర్ది' ట్రైరల్‌ విడుదల

ఆహాలో ‘ఒరేయ్‌ బామ్మర్ది’ ట్రైరల్‌ విడుదల

Orey bamardhi on aha

హీరో సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకత్వం వహించాడు. ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu